మా గురించి - AIENGTEL కి స్వాగతం

ఇంగ్లీష్ మరియు తెలుగులో టాప్ AI టూల్స్‌నుసులభంగా తెలుసుకోవడానికి మీ పర్ఫెక్ట్ గైడ్

👋 అసలు మేమెవరు? ఎందుకు ప్రారంభించాం?

ఇప్పుడు రోజుకో కొత్త AI టూల్ మార్కెట్లోకి వస్తోంది. కానీ వాటిని చూసినప్పుడు మనకు కొన్ని డౌట్లు వస్తాయి — అది నిజంగా ఫ్రీగా పనిచేస్తుందా? స్టూడెంట్స్ బడ్జెట్‌కి సెట్ అవుతుందా? యూట్యూబ్ వీడియోలు చేసేవాళ్ళకి ఉపయోగపడుతుందా?

ఈ గందరగోళాన్ని వదిలించడానికే మేము AIENGTEL ప్రారంభించాం. పెద్ద పెద్ద టెక్నికల్ పదాలు వాడకుండా.. క్రియేటర్లు, విద్యార్థులు, ఫ్రీలాన్సర్లు తమకు కావాల్సిన AI టూల్‌ను ఈజీగా ఎంచుకోవడానికి సహాయపడే ఒక చిన్న ప్రయత్నమే మా వెబ్‌సైట్.

📌 మా జర్నీ

మేము మొదట్లో కొత్త AI టూల్స్ కోసం వెతికేటప్పుడు, వాటి అసలు ధరలు ఎంతో తెలుసుకోవడానికి రకరకాల వెబ్‌సైట్లు తిరిగి చాలా టైమ్ వేస్ట్ చేసుకున్నాం. కొన్ని వెబ్‌సైట్లలో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు. అందుకే, మా లాగా ఇంకెవరూ ఇబ్బంది పడకూడదని ఈ సైట్ క్రియేట్ చేశాం. మేము ప్రతి ముఖ్యమైన టూల్‌ను స్వయంగా చెక్ చేసి, దాని వివరాలను చాలా క్లియర్‌గా ఇక్కడ అందిస్తున్నాం.

🎯 ఇది ఎవరికి ఉపయోగపడుతుంది?

  • స్టూడెంట్స్ & అకడమిక్స్ కోసం: హోంవర్క్స్, గ్రామర్ సరిచేసుకోవడం, మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ స్టెప్స్ తో సహా సాల్వ్ చేసే టూల్స్ కనుక్కోవచ్చు.

  • వీడియో ఎడిటర్స్ & క్రియేటర్స్ కోసం: బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ తీసేసేవి, వీడియోలను త్వరగా ఎడిట్ చేసే స్మార్ట్ టూల్స్ వెతుక్కోవచ్చు.

  • ఫ్రీలాన్సర్స్ & చిన్న బిజినెస్‌ల కోసం: తక్కువ టైమ్‌లో కంటెంట్ రాసేవి, క్లయింట్ వర్క్స్ వేగంగా పూర్తి చేసే టూల్స్ ఎంచుకోవచ్చు.

  • AI డెవలపర్స్ & ఫౌండర్స్ కోసం: మీరు కొత్తగా ఏదైనా AI టూల్ తయారు చేస్తే, దాన్ని మా సైట్లో లిస్ట్ చేసి పర్మనెంట్ 'Do-Follow' SEO లింక్ ద్వారా మంచి ట్రాఫిక్ పొందవచ్చు.

💡 మా వెబ్‌సైట్ లోని కొన్ని సూపర్ ఫీచర్లు

  • లాంగ్వేజ్ స్విచ్చర్: పేజీ పైన ఉండే 'English' లేదా 'తెలుగు' బటన్ క్లిక్ చేయగానే, వెబ్‌సైట్ లోని సమాచారం మొత్తం మీరు కోరుకున్న భాషలోకి మారిపోతుంది.

  • AI టూల్స్ పోలిక పేజీ: రెండు టూల్స్ మధ్య ఏది బెస్ట్ అని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనిలేదు. మా కంపారిజన్ పేజీకి వెళ్లి, డ్రాప్-డౌన్ నుండి ఏవైనా రెండు టూల్స్ సెలెక్ట్ చేసుకుంటే చాలు.. వాటి వివరాలన్నీ ఒకే చోట పక్కపక్కనే కనిపిస్తాయి.

  • యూజ్డ్ AI సబ్‌స్క్రిప్షన్ల మార్కెట్‌ప్లేస్: మీరు కొన్న AI సబ్‌స్క్రిప్షన్ వాడుకోకుండా ఖాళీగా ఉంటే ఇతరులకు అమ్ముకోవచ్చు. లేదా ఇతరుల దగ్గర ఉన్న ప్రీమియం అకౌంట్లను చాలా తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. దీనివల్ల డబ్బు బాగా ఆదా అవుతుంది.

  • టూల్ వీడియో డెమోలు: ఒక టూల్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి సైన్-అప్ అవ్వాల్సిన అవసరం లేదు. మా డెమోస్ పేజీలో వాటి వీడియోలను నేరుగా చూసి నేర్చుకోవచ్చు.

  • మీ AI టూల్‌ను సబ్మిట్ చేయండి: డెవలపర్లు తమ టూల్‌ను ప్రమోట్ చేయడానికి PayPal లేదా QR కోడ్ ద్వారా సులభంగా పేమెంట్ చేసి సబ్మిట్ చేయొచ్చు. మేము 24 నుండి 48 గంటల్లో దాన్ని లైవ్ చేస్తాం.

  • ధరల కలర్ కోడింగ్: టూల్స్ కింద ఇచ్చే చిన్న కలర్ డాట్స్ (🟢 ఉచితం, 🟡 ఫ్రీమియం, 🔴 పెయిడ్) చూడగానే అది పెయిడ్ ఆ లేక ఫ్రీ ఆ అనేది వెంటనే తెలిసిపోతుంది.